టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో విలక్షణమైన పోస్టులతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అదే సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలోనూ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ భుజంపై తుపాకీతో ప్రధాని మోదీకి గురి పెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ రంగాల్లో ప్రత్యేకత నిలుపుకున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. బీజేపీకు బద్ధవిరోధి అయిన ఈయన తరచూ సోషల్ మీడియా […]