బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో ఏపీలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాల్లో ఇంకా వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడుతున్నాయి. వాయుగుండం ఒడిశా సమీపంలో నిన్న తీరం దాటినా ఇంకా ఆ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో […]