ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ తాజా సినిమా అఖండ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాలయ్య బాబు ఆడియన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే అఖండ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. చివరి షెడ్యూల్ షూటింగ్‌లో ఉంది. అఖండలో బాలకృష్ణ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ఇక అఖండ సినిమాలో నటిస్తున్న అందాల భామ ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ తో కలిసి నటించడంపై స్పందించంది. బాలకృష్ణ సినిమాలో […]