సాధారణంగా ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్ల వద్దకు వచ్చి ఎన్నో హామీలు ఇస్తుంటారు. తమ ప్రభుత్వం పాలనలోకి వస్తే ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. గెలిచిన తర్వాత కొంతమంది నేతలు ప్రజలకు ముఖం చాటేస్తుంటారు. కానీ కొంత మంది నేతలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు సాధ్యమైనంత వరకు నెరవేరుస్తూ ఉంటారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్ల పరిస్థితిపై ఓ మంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పడమే కాదు.. ఓ వ్యక్తి […]
దేశంలోని పలు ప్రాంతాల్లో రహదారులు సరిగ్గా ఉండవు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అర్ధరాత్రి వేళ్లలో వాహనాలు గుంతల్లో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్న పరిష్కరం కావు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు, మంత్రులు మాత్రం తాము ఉన్నది ప్రజల కోసమేనని, వారి సమస్యల పరిష్కారాన్నికి చొరవ చూపుతారు. కొందరు ప్రజల సమస్యలను తీర్చేందుకు అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా ఓ మంత్రి […]