టాలీవుడ్ నుంచి పాన్ ఇండియాగా మారిన ప్రభాస్ గురించి ఎప్పటికీ విన్పించే ఒకే ఒక ప్రశ్న..అతని పెళ్లి ఎప్పుడు అనేదే. ఓ వైపు వయసు దాటుతోంది..పెళ్లి ఊసు కన్పించడం లేదు. మరో సల్మాన్ ఖాన్‌గా మారతాడా అనే వాదన కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ హింట్ ఇచ్చేసింది. ఆ వివరాలు మీ కోసం. సినిమా ఇండస్ట్రీలో రోజూ ఎవరో ఒకరి గురించి గాసిప్స్ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అంశం గురించి చర్చ జరుగుతూనే […]