శ్రీలంక సంచలన స్పిన్నర్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. పట్టుమని 10 టెస్టులైనా ఆడకుండా ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాడు. మురళీధరన్, షేన్ వార్న్ లాంటి స్పిన్నర్లను సైతం వెనక్కి నెట్టాడు. ఇంతకీ ఎవరా స్పిన్నర్ ?
ఆడింది 6 టెస్టులో వికెట్లు మాత్రం 42. ఇందులో 5 సార్లు 5 వికెట్ల ఘనత. శ్రీలంక ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్, ప్రపంచంలోనే బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ మురళి ధరన్ కి కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. కానీ అతడికే సాధ్యమైంది. ఇంతకీ ఆ స్పిన్నర్ ఎవరు ?
1992లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగ్రేటం చేసిన ముత్తయ్య మురళీధరన్ టెస్టులు, వన్డేలలో కల్పి 1300కు పైగా వికెట్లు తీసిన తొలి బౌలర్. ఇక.. టెస్టులు, వన్డేలు, ఫస్ట్ క్లాస్, టీ20లు, లిస్టు ఏ మ్యాచులు అన్నీ కలిపితే.. ముత్తయ్య తీసిన వికెట్లు.. 3500 పైగా ఉన్నాయి. మనం చెప్పుకోవడానికి ఈ సంఖ్య వేలల్లో ఉన్నా, మైదానంలో వికెట్ల కోసం పోరాడే బౌలర్ కు తెలుస్తుంది.. దాని కష్టం విలువ. ఇలా.. ముత్తయ్య మురళీధరన్ క్రికెట్ ప్రపంచంలో […]
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉండి.. నంబర్ వన్ బ్యాటర్‌గా కీర్తించబడుతున్న బాబర్ అజమ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య. పాక్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 342 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌ను షఫీక్ అబ్దుల్లా, బాబర్ ఆజం తమ ఇన్నింగ్స్‌తో నిలబెట్టారు. అటు షఫీక్ సెంచరీతో ఆకట్టుకోగా.. బాబర్ ఆజం కూడా అర్థ సెంచరీ సాధించాడు. ఈ జోడిని విడదీయడానికి లంక బౌలర్లు చాలా రకాలుగా ప్రయత్నించారు. చివరికి […]