హైదరాబాద్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రిరిలీజ్ కార్యక్రమంలో పవన్ చేసిన కామెంట్స్‌పై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని […]