నైజీరియాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ చర్చిలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 31 మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఏడుగుకు గాయపడ్డట్లుగా సమాచారం. ఇక స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్‌కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం నిర్వాహకులు డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా బహుమతులు, ఆహార పదార్థాలు పంచిపెట్టేందుకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే జనాలంతా పెద్ద […]