సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సిద్ధమవుతున్నారు. జీవనోపాధి కోసం ఒక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం.. సంక్రాంతి పండుగ అనగానే సొంతూళ్లకు పయనమవుతారు. చిన్నచిన్న కుటుంబాలుగా విడిపోయినా.. ఈ పండుగను మాత్రం ఉమ్మడిగా చేసుకునే వారు చాలా మందే ఉన్నారు. రంగురంగుల ముగ్గులు, గాల్లో ఎగిరే పంతంగులు, ఘుమఘుమలాడే పిండి వంటలతో పాటు కొన్ని ప్రాంతాల్లో కోడి పందెలతో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అయితే.. ఈ పండుగ ఎంత […]