సమాజంలో జరిగే అన్యాయాలను అరికడుతూ, దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత పోలీసులదే. అలానే రోడ్డు ప్రమాదాలు జరగకుండా, వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చర్యలు తీసుకోవడం పోలీసుల బాధ్యత. రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాలకు భారీగా జరిమానాలు వేస్తూ రోడ్డు ప్రమాదాలను పోలీసులు నివారిస్తుంటారు. ఇలా అనేక రకాలైన సమస్యల నుంచి ప్రజలను పోలీసులు రక్షిస్తుంటారు. అయితే అలా ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ వాహనం.. ఓ యువతి ప్రాణాలు తీసింది. ఈ ఘటన అమెరికాలో […]
సాధారణంగా దొంగలు సామాన్యులను మొదలకుని ధనవంతుల వరకు అందరి ఇళ్లలో చోరీలు చేస్తుంటారు. అంతేకాక పోలీసులకు చిక్కకుండా ఎంతో తెలివితో దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే పోలీస్ శాఖకు సంబంధించిన వస్తువుల జోలికి మాత్రం దొంగలు ఎక్కువగా వెళ్లారు. ఎందుకంటే.. తమని మాములుగానే పట్టుకునే పోలీసులు.. వారి వస్తువు పోయిందంటే ఇక చేధించే వరకు విడిచి పెట్టరు అనే అభిప్రాయం దొంగల్లో ఉంటుంది. కానీ ఓ దొంగ మాత్రం పోలీసు కారునే కాజేశాడు. ఏం గుండెరా బాబు? అంటూ […]
పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో భిన్న మైన అభిప్రాయాలు ఉంటాయి. విధి నిర్వహణలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఓ రకమైన భయం ఉంటుంది. పోలీసులు నిత్యం ప్రజల రక్షణ కోసం తమ కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. ఇదే సమయంలో కొందరు పోలీసుల తీరు జనాలకి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు పోలీసులు.. రోడ్డు వెంబడి పండ్లు అమ్ముకునే వారిని ఇబ్బందులు పెట్టడుతుంటారు. తాజాగా ఓ పుచ్చకాయలు అమ్ముకునే వ్యక్తి.. తక్కువ ధరకు ఇవ్వలేదని ఓ […]