కుక్కల్లో పోలీస్ కుక్కలకు ఉన్న ప్రత్యేకత ఇంకే కుక్కలకు ఉండదు. ఎందుకంటే ఇవి పోలీస్ పని కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడతాయి. వీటిని ఎంతో క్రమ శిక్షణతో పెంచుతారు. ఎలాంటి ఆపద సమయంలో కూడా ఈ కుక్కలు వీరోచితంగా పోరాడుతాయి. అలాంటి ఓ కుక్క తప్పుడు పని చేస్తే పరిస్థితి ఏంటి?. పోలీసులు దానిపై చర్యలు తీసుకుంటారా? లేదా? అంటే కచ్చితంగా తీసుకుంటారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఆమెరికాలో జరిగిన ఈ సంఘటన. అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన […]