సినిమా స్టార్స్ అనగానే వాళ్ల లగ్జరీ లైఫ్ గుర్తొస్తుంది. వాళ్ల లైఫ్ స్టైల్ చూసి ఆహా ఓహో అని మురిసిపోతాం. కొందరైతే కుళ్లుకుంటారు కూడా. కట్ చేస్తే వాళ్లు మనలాంటి మనుషులే. మనకు ఎన్నో బాధలున్నట్లే సదరు హీరో లేదా హీరోయిన్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ భరిస్తూ ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో స్టార్ హీరోయిన్ సమంత.. ‘మయోసైటిస్’ వ్యాధి బారిన పడ్డానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరో హీరోయిన్ […]