స్పెషల్ డెస్క్- అప్పుడు సమయం రాత్రి ఏడు అవుతోంది. వర్షాకాలం కావడంతో మబ్బులు కమ్ముకున్నాయి. బాగా చీకటి పడింది. ఈ సమంలో ముగ్గురు స్నేహితులు బైక్ పై వెళ్తున్నారు. వారు గమ్యస్థానం చేరుకోవాలంటే దట్టమైన అడవిని దాటుకుని వెళ్లాలి. అలవాటు ప్రకారం అడవిలోకి ప్రవేశించారు. బైక్ లైట్ వెలుతురులో నల్లని రోడ్డు తప్ప మరేం కనిపించడం లేదు. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా రెండు పులులు వారి బైక్ కు అడ్డంగా వచ్చాయి. ఇంకేముంది బైక్ నడుపుతున్న […]