టీ20 ప్రపంచ కప్ 2022 హోరా హోరిగా సాగుతోంది. ప్రారంభం నుంచే ఎన్నో సంచలనాలతో మెుదలైన ఈ మినీ సంగ్రామం.. ప్రస్తుతం రసవత్తరంగా మారింది. అయితే భారీ అంచనాలతో బరిలోకి దిగిన పెద్ద జట్లకు పసికూనల చేతిలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ పసికూనల దెబ్బకు రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది. దాంతో ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ.. విండీస్ కోచ్ ఫిల్ సిమ్మన్స్ తన […]
భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు(శుక్రవారం) పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డేతో ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల తర్వాత ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కూడా జరగనుంది. ఈ రెండు సిరీస్‌ల నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొంత కాలం ఫామ్‌లో లేని కోహ్లీపై విశ్రాంతి నెపంతో వేటు వేశారనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ గురించి […]