ఇండియా-ఇంగ్లండ్.. సెమీ ఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. గురువారం అడిలైడ్ వేదికగా రెండో సెమీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, ఫామ్‌లో ఉన్న డేవిడ్ మలాన్ గాయపడ్డాడు. అతను భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇప్పటికే నిలకడగా రాణించని ఆటగాళ్లతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌కు.. మలాన్ గాయం పెద్ద దెబ్బే. అయితే.. మలాన్ సెమీస్‌కు అందుబాటులో లేకుంటే […]