బిజినెస్ డెస్క్- అప్పు.. ప్రభుత్వాల నుంచి మొదలు వ్యాపారవేత్తలు, సామాన్యుల వరకు అప్పు లేనిదే రోజు గడవదు. అవును దేశాలకు దేశాలే అప్పులు చేసి ప్రభుత్వాలను నడుపుతున్నాయి. ఐతే ఎవరి తాహతుకు తగ్గట్టు వారు అప్పులు చేస్తుంటారు. ఇక సామాన్యుల విషయానికి వచ్చే సరికి బ్యాంకుల నుంచి ఎక్కువగా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. తిరిగి ఆ లోన్స్ ను ప్రతి నెల కొంత మొత్తం చెల్లించేస్తుంటారు. ఇక పర్సనల్ లోన్స్ కు సంబందించి భారతీయ రిజర్వు బ్యాంక్ […]