గత రెండు మూడేళ్ల నుంచి కరోనా మహమ్మరితో యావత్ ప్రపంచ మానవాళి చుక్కలు చూస్తోంది. ఇప్పటికే దీని కారణంగా ఎంతో మంది మరణించారు. ఇక కోవిడ్ కు అనేక రకాల వ్యాక్సిన్ లు అందుబాటులోకి రావడంతో అనేక మంది వ్యాక్సిన్ లు వేసుకోవడానికి ఉత్సహం చూపిస్తున్నారు. ఇక దీంతో పాటు ఏ వ్యాక్సిన్ తీసుకున్న కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో ఓమిక్రాన్ అనే వైరస్ […]