గతంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాలు అనేక ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూ. 1000 జరిమానాను భారీగా తగ్గించారు. కేవలం రూ.10 కట్టితే చాలని తెలిపారు. ఒక్కొక్క కేసుకు కేవలం రూ.10 మాత్రమే కట్టి కేసులను కొట్టివేయించుకోవాలని పోలీసులు […]
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. గత కొంత కాలంగా ఉన్న పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌ను మరో 15 రోజులకు పొడిగించింది. కొంత మంది వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కడం.. చలానాలు విధించినప్పటికీ వాటికిన కట్టకుండా ఉండటంతో ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చలాన్లకు రాయితీ విధానం తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ చాన్సు ఇవ్వడంతో చాలా మంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లు క్లీయర్ చేసుకుంటున్నారు. అయితే […]
రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించక పోవడం. ప్రమాదాల నివారణకు పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారికి చలాన్లు విధిస్తుంటారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు చెల్లించలేక వాహనదారులు సతమతమవుతుంటారు. అదే సమయంలో మరోసారి పోలీసులకు పట్టుబడితే పాత ఈ చలాన్ల లను భారంగా భావించి జరిమానాలు చెల్లించకుండా వాహనాలను అక్కడే వదిలేస్తారు వాహనదారులు. అలాంటి వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఊరట […]
వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి మాత్రమే పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే వారు కానీ ఇక నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికీ సైతం కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాహనదారుల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతోంది.. వాహనంపై పడిన చలాన్లను కూడా సక్రమంగా చెల్లించడం లేదని.. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. నగరంలో 70 శాతానికి […]
సాధారణంగా వాహనాలపై చలానాలు పెండింగ్‌లో ఉన్నాయంటే చాలు.. పోలీసులు నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసేస్తారు. ఎంత వేడుకున్నా ససేమిరా అంటారు.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా తప్పదని అంటారు. అందుకే చాలా మంది చలానాలు లేకుండా.. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే చెల్లించి జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక చలానాలు కట్టని వారు ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతుంటారు. ఎక్కడ నుంచి ఫోటో కొడతారో తెలియదు.. చలాన్లు కట్టాలని మెసేజ్ లు వస్తుంటాయి. అయితే కొంత మంది రాజకీయ నేతలు, బడా […]