హైదరాబాద్- తెలంగాణ మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలిసిందే. ఆయన అధికారిక కార్యక్రమాల్లోనే కాదు, సామాజిక మాధ్యమాల్లోను చాలా యాక్టీవ్ గా ఉంటారు. అందులోను ఎప్పటికప్పుడు ప్రజలతో టచ్ లో ఉంటూ, వారి సమస్యలపై చాలా వేగంగా స్పందిస్తారు మంత్రి కేటీఆర్. అందుకే చాలా మంది సోషల్ మీడియా వేధికగా కేటీఆర్ ను సాయం అడుగుతుంటారు. ఇక నిరంతరం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే […]