OG-2తో పాటు OG-3 కూడా కన్ఫర్మ్ తమన్ సొంత బ్యానర్‌పై OG-2 నిర్మించనున్న పవన్ కళ్యాణ్ ప్యారలల్‌గా 2,3 భాగాల పనులు ప్లాన్ చేస్తున్న సుజీత్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఎప్పుడు ఇస్తారనేదే ఆసక్తికరం 2027 మిడ్ నాటికి OG-2 షూటింగ్ పట్టాలెక్కే ఛాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఒకటి టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ‘ఓజీ’ (OG) మ్యానియా ఇంకా తగ్గకముందే, ఆ సినిమా సీక్వెల్స్‌పై మ్యూజిక్ […]
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. తాము విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సోమవారం రాత్రి ఒక ఉమ్మడి ప్రకటన ద్వారా అధికారికంగా వెల్లడించారు. గత కొంతకాలంగా వీరి వ్యక్తిగత జీవితంపై వస్తున్న పలు ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. తమ సంయుక్త ప్రకటనలో వారు హుందాగా స్పందిస్తూ, జీవితంలో ఎంతో ముఖ్యమైన సమయాన్ని కలిసి గడిపిన […]
యుద్ధం వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు తన గొంతు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇది శాంతి సమయం. ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన సమయం. అందుకే రాయలసీమ పౌరుషానికి తగిన స్పీచ్ మాట్లాడట్లేదు. రాయలసీమ అభివృద్ధికి అవసరమైన విధంగా మాట్లాడుతున్నా. గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాయలసీమ పౌరుషాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడవలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాయలసీమను.. అభివృద్ధి పథంలో […]