నటీనటుల సినీ కెరీర్ విషయంలో కొన్ని సినిమాలు కీలక మలుపు తిప్పుతాయి. అలా కొన్ని సూపర్ హిట్ సినిమాలతో అనేక మంది హీరో, హీరోయిన్లు స్టార్ హోదాలను అందుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. అయితే ఇలా నటీనటుల కెరీర్ తో పాటు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టించిన సినిమాల విషయంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ఆ సినిమాలను ఒక హీరో కోసం ప్రయత్నిస్తే మరో హీరోకు అవకాశం రావడం. […]