టీమిండియా మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, పార్థీవ్ పటేల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగిన ఈ మాజీ స్టార్లు.. ఇప్పుడు మాత్రం క్రికెట్ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. అందుకు.. ఐర్లాండ్, అఫ్ఘానిస్థాన్ జట్ల విషయంతో వారు చేసిన తప్పుడు కామెంటే కారణం. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ 2022 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు […]
ప్రపంచ క్రికెట్ లో ‘ఐపీఎల్’ ప్రస్థానం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆనాటి నుంచి టీ20 ఫార్మాట్ కు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అన్ని దేశాలు స్వతహాగా టీ20 ఫార్మాట్ ను ప్రవేశపెట్టేశాయి. శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చాలానే పుట్టుకొచ్చాయి. ఇదే తరహాలో యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ఆయా జట్ల పేర్లు, ఆటగాళ్ల ఎంపిక దాదాపు […]
అలనాటి స్టార్ ఆటగాళ్లు మరోసారి మైదానంలో సందడి చేశారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 రెండో సీజన్‌లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో ఇండియా మహరాజాస్ టీమ్ పోటీపడింది. కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తి కరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇండియా మహరాజాస్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ చేసిన తప్పిదానికి.. అంపైర్ జట్టు మొత్తానికి పెనాల్టీ వేసి.. ప్రత్యర్థికి ఫ్రీగా 5 పరుగులు ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే.. వరల్డ్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే ఒకటే మార్గం ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవల పార్థివ్ పటేల్ టీమిండియా జట్టులో టాప్ ఆర్డర్‌లో యువ ఆటగాళ్ళకు అవకాశాలు ఇస్తూ ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓపెనర్లకే ఈ అవకాశాలు ఇస్తోంది. కేఎల్ రాహుల్ గాయపడడం, విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో టాప్ ఆర్డర్‌లో యువ బ్యాట్స్‌మెన్‌లు తమ సత్తా నిరూపించుకునేందుకు […]
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌పై ఒకప్పటి అతని కెప్టెన్ షాకింగ్ కాంమెట్లు చేశాడు. ప్రస్తుతం టీమిండియా నంబర్ వన్ బౌలర్‌గా బుమ్రా దూసుకెళ్తుంటే.. యార్కర్లు, ఇన్‌స్వింగర్లు తప్ప అతని బౌలింగ్‌లో పెద్దగా వేరియేషన్లు ఉండని బాంబు పేల్చాడు బుమ్రా రంజీ జట్టు కెప్టెన్ పార్థీవ్ పటేల్. బుమ్రా 2013లో రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో బుమ్రా బౌలింగ్‌లో అంతగా వైవిధ్యం ఉండేది కాదని కేవలం యార్కర్లు, ఇన్‌స్వింగర్లతో మాత్రమే నెట్టుకొచ్చేవాడని పార్థీవ్ […]
టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. అతని తండ్రి అజయ్‌భాయ్ బిపిన్ చంద్ర పటేల్ ఆదివారం అస్వస్థతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న అజయ్‌భాయ్ అది తీవ్రం కావడంతో ఆదివారం ఉదయం మరణించారు. ఈ విషయాన్ని పార్థివ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘మా నాన్న అజయ్‌భాయ్ బిపిన్‌చంద్ర పటేల్ ఇవాళ స్వర్గస్తులయ్యారని తెలియజేసేందుకు చింతిస్తున్నాను. తీవ్ర విషాదంలో మునిగిపోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించగలరు’ అని […]