టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్యా తండ్రైయ్యాడు. అతని భార్య పంకూరి శర్మ ఆదివారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కృనాల్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. పంకూరి శర్మ అప్పుడే పుట్టిన బిడ్డను పట్టుకోగా.. ఆమె పక్కన తాను ఉండి బాబును చూస్తున్న ఫోటోను కృనాల్ షేర్ చేశాడు. తన కొడుకుకు కవిర్ కృనాల్ పాండ్యా పేరు పెట్టినట్లు తెలియజేశాడు. కొన్నాళ్ల పాటు పంకూరి శర్మతో డేటింగ్ చేసిన కృనాల్.. 2017 డిసెంబర్లో ఆమెను […]