“మిర్చి”.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఇది. 2013లో విడుదలైన ఈ మూవీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మన అందరికి తెలిసిందే. ఈ చిత్రం అప్పటివరకు ఉన్న ప్రభాస్ సినిమాల్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. దర్శకుడు కొరటాల శివకు ఇదే మొదటి సినిమా కాగా.., తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక ఇందులో ప్రభాస్ కి జోడీగా అనుష్క, రిచా గంగోపాధ్యాయ నటించారు. ఇక మిర్చి మూవీ రిలీజ్ […]