బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్యర్య రాయ్ కి భారీ షాక్ తగిలింది. పనామా పేపర్స్ లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈడీ తాజాగా జారీ చేసిన సమన్లలో ఐశ్వర్య రాయ్ ని ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో సోమవారం హాజరుకావాలని తెలిపింది. అయితే దీనిపై స్పందించిన ఈ ప్రపంచ సుందరి నాకు కాస్త సమయం కావాలంటూ తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొనేళ్ల నుంచి దిగ్గజ బచ్చన్ కుటంబికులైన అభిషేక్ బచ్చన్, […]