నేటి సమాజంలో ఆడవారిపై అనేక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన కొందరిలో మార్పులు మాత్రం రావడం లేదు. ఇటీవలే శ్రద్ధావాకర్ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో అలాంటి ఘటన చోటుచేసుకుంది.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన వారిని చూశాం. రాజభోగాలు అనుభవించి భిక్షమెత్తుకున్న వారినీ చూశాం. ఎప్పుడు ఎవరి స్టార్ తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం ఒక్కోసారి పడిశం పట్టినట్లు పట్టచ్చు ఆ టైమ్‌లో మీరు పట్టిందల్లా బంగారమవుతుంది. అలా వేటకు వెళ్లి.. వలేసిన మత్స్యకారుడు ఒక్కరోజు వేటతో కోటీశ్వరుడయ్యాడు. ఏంటి అతని వలకు బంగారం ఏమైనా పడిందా అనుకుంటున్నారా? లేదండి పడింది చేపలే. కానీ, అవి సముద్రపు బంగారంగా పిలిచే ‘ఘోల్ ఫిష్’లు అనమాట. పాల్ఘర్‌లోని ముర్ఖేకి […]