ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే దొచుకుని దాచుకునే వారని చాలా మంది అభిప్రాయ పడుతుంటారు. అవేమి పట్టించుకోకుండా కొందరు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రజా ప్రతినిధులు భావోద్యేగానికి గురై కన్నీరు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే ఎవరు? కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. టీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ విస్తృత […]