దక్షిణ ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇంట్లో తల్లి, చెల్లి, నాన్నమ్మ , తండ్రిని పదునైన ఆయుధంతో దారుణంగా హత్య చేశాడు. ఈ దాడిలో ఇంటిల్లిపాది ఒక్కోరు ఒక్కో రూమ్ లో రక్తపు ముడుగులో పడి శవాలుగా మారిపోయారు. ఈ సీన్ ను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఢిల్లీ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఆ […]