వైఎస్ షర్మిల గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కూడా క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు షర్మిల. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఆమెకు చదువంటే చాలా ఇష్టం. ఎంతో కష్టపడి ఉన్నత పూర్తి చేసింది. బాగా చదువుని మంచి హెదాలో స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అనుకుంది. దీని కోసం ఆ యువతి ఎంతో కష్టపడింది. అలా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తుండగా ఆ యువతికి హైదరాబాద్ లోని ఓ కంపెనీలో జాబ్ వచ్చింది. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం. ఇక అంతా బాగానే ఉంది అనుకునే క్రమంలోనే ఊహించని విషాదం చోటు చేసుకుంది. అసలు ఈ యువతి […]
ఆమెకు పెళ్లై ఆరు నెలలు అవుతుంది. ప్రేమించిన వాడినే మనువాడాలనుకుని చివరికి ప్రియుడినే పెళ్లి చేసుకుంది. దీంతో ఎన్నో ఆశలతో ఆ యువతి అత్తింట్లో అడుగు పెట్టింది. మొదట్లో భర్త బాగానే ఉన్నట్లు నటిస్తూ.. రోజులు మారుతున్న కొద్ది రాక్షసుడిలా తయారయ్యాడు. ప్రేమించిన వాడినే చేసుకున్నా.., ఆమెకు కోరుకున్న సుఖం దక్కలేదు. కొంత కాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. దీంతో అనేక రాత్రుళ్లు ఆ మహిళ కన్నీళ్లతో సహవాసం చేసింది. ఇక ఇలాంటి బతుకు నాకొద్దు […]
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హతమర్చాడు. తాజాగా జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. పాలకుర్తి మండలం ఎల్కలపల్లికి గ్రామానికి చెందిన బాపు అనే వ్యక్తికి పెళ్లై క్రాంతి, విమల్ అనే పిల్లలు జన్మించారు. అయితే కొంత కాలానికి బాపు అతని భార్య మరణించడంతో అప్పటి నుంచి ఆ ఇద్దరు పిల్లలను అమ్మమ్మ అయిన […]
తలచినదే జరిగినదా దైవం ఎందులకు? జరిగినదే తలచితివా ఎదురులేదు నీకు.. ఈ పాట అందరూ వినే ఉంటారు. అవును మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఎదురు ఉండదు. కానీ, విధి కొన్నిసార్లు మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. అలా ఈ అమ్మాయిని వెక్కిరించిన విధి ఆమె తల్లిదండ్రుల జీవితాల్లో విషాద ఛాయలు నింపింది. అమ్మా బడికి వెళ్లొస్తానంటూ వెళ్లిన అమ్మాయి.. తిరిగి రాని లోకాలు వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్కపల్లిలో […]
కర్నూలు- టమాట.. ఒక్కోసారి ధర లేక, మార్కెట్లో అమ్ముడు పోక రైతులు రోడ్లపై పారబోస్తుంటారు. కానీ ఒక్కోసారి మాత్రం టమాట ధర ఆకాశాన్నంటుతుంది. ఇదిగో ఇప్పుడు టమాట ధర అమాంతం పెరిగింది. ఏకంగా 100 రూపాయలు దాటి 150 రూపాలకు చేరువగా ఉంది కిలో టమాటా ధర. ముందు ముందు ఇంకా టమాట ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంతనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మొన్న కరిసిన భారీ వర్షాలు, వరదలకు చాలా ప్రాంతాల్లో […]