దాయాది దేశం పాకిస్తాన్ ఆట తీరు గురుంచి యావత్ క్రికెట్ ప్రపంచానికి బాగా తెలుసు. గెలవాల్సిన మ్యాచులో ఓడిపోవడం.. ఓడిపోతున్నాం అనుకునే సమయంలో గెలిచి చూపించడం.. వీరికి సదా మామూలే. పోనీ, అలాంటి సంఘటనలు బలమైన జట్లతోనా! అంటే కాదు.. పసికూన జట్లపైనే ఇలాంటి ప్రదర్శన ఉంటుంది. అదే ప్రత్యర్థి జట్టు బలమైనది అయితే.. ఏకంగా తల కిందకు దించడమే.. మళ్లీ ఎత్తేదంటూ ఉండదు. ఒక మ్యాచులో అలాంటి ఆటతీరుతో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ కు.. నేటితో […]
‘జెంటిల్ మ్యాన్ గేమ్’ గా పిలువబడే క్రికెట్‌లో వివాదాలు కొత్తేం కాదు. కానీ, వివాదాల కోసమే క్రికెట్ ఆడే ఆటగాళ్లు కొందరున్నారు. అందులో ముందుండే ఆటగాడు.. షోయబ్ అక్తర్. దీన్నే ‘స్లెడ్జింగ్’ అని కొందరు అంటుంటారు. దీనికి ఆద్యం పోసింది మాత్రం ఆస్ట్రేలియా జట్టే. అలాంటి ఆస్ట్రేలియా జట్టుకే, అక్తర్ తన పవరేంటో చూపించాడు. రాకాసి బౌన్సర్లు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బంది పెడుతూ, ప్రత్యర్థి బ్యాటర్లను గుడ్లు ఉరిమి చూసేవాడు. అలాంటి ఘటన 2004లో ఒక చోటుచేజేసుకుంది. […]