అతడు వరల్డ్ క్లాస్ బౌలర్. టీ20 వరల్డ్ కప్ ముందు అతడిపై చాలా అంచనాలు ఉండేవి. ఎందుకంటే మనోడు వేసే యార్కర్లకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎంతటి టాప్ క్లాస్ బ్యాటర్లు అయినా సరే తిప్పలు పడాల్సిందే. కానీ రియాలిటీలో జరుగుతున్నది వేరు. ఆడిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక బ్యాటింగ్ లోనూ పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్స్.. పాక్ […]
ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ లంటే కేవలం ఆటని మాత్రమే చూసేవారు. మ్యాచ్ లు కూడా యమ ఇంట్రెస్టింగ్ గా ఉండేవి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆట కంటే స్టేడియంలో ఇతరత్రా విషయాలపై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. విదేశాల్లో జరిగిన మ్యాచుల్లో తెలుగు రాజకీయ పార్టీలు జెండాలు కనిపించడం, జై బాలయ్య స్లోగన్స్ వినిపించడం, బుట్టబొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులేయడం.. ఇలా ఆసక్తికర సంఘటనల్ని చాలానే చూశాం. వీటితోపాటే కొందరు వ్యక్తులు కూడా చాలా ఫేమస్ […]
టీ20 ప్రపంచకప్ లో పాక్ జట్టుకి వరస ఓటములు. టీమిండియా బాగా ఆడారు. కానీ పాత కోహ్లీ బయటకొచ్చేసరికి పాక్ జట్టుకి ఓటమి తప్పలేదు. ఇక జింబాబ్వేతో మ్యాచ్ అయితే హైలెట్ అసలు. ఎందుకంటే ఇంతకుముందు జింబాబ్వేపై పాక్ గెలిచింది. దీంతో దాయాది జట్టు మ్యాచ్ గెలిచేస్తుందని అందరూ ఆల్మోస్ట్ ఫిక్సయిపోయారు. కానీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఈ మ్యాచ్ కూడా చివరి బంతి వరకు సాగింది. కానీ పాక్ బ్యాటర్ల వైఫల్యం వల్ల ఒక్క […]
ఆసియా కప్ 2022 సూపర్-4 మ్యాచ్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన భారత్ పై.. 5 వికెట్ల నష్టానికి 19.5 ఓవర్లలో 182 పరుగులతో పాకిస్తాన్ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంలో క్రెడిట్ పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ దే. ఎందుకంటే మ్యాచ్ లో మహ్మద్ హస్నైన్ వేసిన బంతి […]
చాలాకాలం తర్వాత పాకిస్థాన్, భారత జట్టుపై గెలిచింది. అది కూడా ఆసియాకప్ లో.. దీంతో దాయాది జట్టు క్రికెటర్లు ఆనందం పట్టలేకపోయారు. అరిచి గోల చేసినంత పనిచేశారు. ఇంకా చెప్పాలంటే రచ్చ రచ్చ చేశారు. డ్రస్సింగ్ రూమ్ లో వాళ్లు చేసిన గోలకు సంబంధించిన వీడియోని పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే చాలు.. పాక్ క్రికెటర్లు ఎంత టెన్షన్ పడ్డారో అర్థమవుతుంది. మన బౌలర్ అర్షదీప్ చివరి ఓవర్ […]
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అత్యాచార ఆరోపణలతో పాటుగా లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా పాక్ సీనియర్ స్పిన్నర్ యాసిర్ షాపై రేప్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది. ఇస్లామాబాద్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికను యాసిర్ షా, అతని స్నేహితుడు ఫర్షాన్ లు లైంగికంగా వేధించిన కారణంగా కేసు నమోదైనట్లు సమాచారం. ‘యాసిర్ షా స్నేహితుడు ఫర్షాన్ తనని కిడ్నాప్ చేసి.. తుపాకీతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాలిక […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ దగ్గరపడుతుండగా అప్పుడే సందడి మొదలై పోయింది. అన్ని జట్లు పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా తమ టీ20 జట్టుకు కొత్త హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌ను నియమించాయి. హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హెడన్‌ను, బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ వెర్నన్ ఫిలాండర్‌ను నియమించారు. హేడన్ టాలెంట్, అనుభవంపై ఎవరికీ అనుమానం లేదు. ఫార్మాట్ ఏదైనా […]
స్పోర్ట్స్ డెస్క్- పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి తన సహజ బుద్దిని బయటపెట్టింది. ఈసారి టీ-20 ప్రపంచకప్ 2021 లో టీమ్ ఇండియాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది పాక్. ఈమేరకు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యక్తపరిచాడు. తమ జట్టు టీమిండియాపై పైచేయి సాధిస్తుందని బాబర ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు టీ20 ప్రపంచకప్-2021 జరుగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ […]