ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజైన సినిమాలన్నీ దాదాపు నెల రెండు నెలల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పెద్ద నుండి చిన్న సినిమాల వరకు అన్నీ థియేటర్స్ లో కంటే ఓటిటిల్లోనే ఎక్కువ సందడి చేస్తున్నాయి. అదీగాక ఓటిటిలు అందుబాటులోకి వచ్చేసరికి జనాలు కూడా థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడటం తగ్గించేశారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న డిజిటల్ ప్లాట్ ఫామ్ ‘ఆహా’. తెలుగులో రిలీజైన సినిమాలతో పాటు డబ్బింగ్ రూపంలో వచ్చిన సినిమాలను […]
విశ్వక్‌సేన్, మితిలా పార్కర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ ఓరి దేవుడా’. ఈ సినిమా తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా తెరకెక్కింది. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓరి దేవుడా సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. ఇక, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేశారు. తమిళంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేష్ చేశారు. కథను మలుపు తిప్పే […]
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే విభిన్నమైన కథలు, క్యారెక్టర్లు సెలక్ట్ చేసుకుంటూ.. కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో ఫీల్ గుడ్ చిత్రం ఓరి దేవుడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వక్‌సేన్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. అక్టోబర్ 21న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం.. పాటిజివ్ టాక్ […]