చాలా మంది గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటారు. ఫోటోలకు ఫోజులిస్తూ తమని తాము గొప్ప సంఘ సేవకులుగా చెప్పుకుంటారు. ఇలాంటి వారు నిత్యం మనకు అనేక మంది కనిపిస్తుంటారు. కానీ కొందరు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేయికి కూడా తెలియకుండా సాయం చేస్తుంటారు. నిస్వార్ధంతో వారు సేవలు అందిస్తూనే పబ్లిసిటీకి దూరంగా ఉంటారు.. అలాంటి వారిని చూస్తే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. తాజాగా ఓ వ్యక్తి రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య […]