పెళ్లింట పెను విషాదం! ఒంగోలు హైవేపై ఘోర ప్రమాదం! తిరుమల దర్శనం ముగించుకుని వస్తుండగా దుర్ఘటన! నలుగురు దుర్మరణం.. నవ దంపతులు సేఫ్! పచ్చని పందిరి కింద మూడు ముళ్లు వేసి ఏడడుగులు నడిచిన ఆ జంట కళ్లల్లో ఎన్నో ఆశలు. కొత్త జీవితం మొదలైన ఆనందంలో ఆ శ్రీవారి ఆశీస్సులు తీసుకుందామని ఎంతో సంతోషంగా తిరుమల వెళ్లారు. కానీ, ఆ దేవుడి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా విధి వక్రించింది. తెల్లవారుజామున కునుకుపాటే ఆ […]