ఒకప్పుడు వన్‌ప్లస్ ఫోన్ కొనాలంటే రూ.30 నుంచి 40 వేల పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ వన్‌ప్లస్ నుంచి కాస్త తక్కువ ధరకే నార్డ్ సిరీస్ మొబైల్స్ వచ్చాయి. దీంతో యూజర్స్ వన్ ప్లస్ కు బాగానే అట్ట్రాక్ట్ అయ్యారు. ప్రైస్ కు తగ్గట్టుగా.. ఫీచర్స్, క్వాలిటీ అందించే వన్ ప్లస్ వినియోగదారులకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశ్యంతో రూ.20,000 బడ్జెట్‌లో నార్డ్ సీఈ 2 5జీ లైట్ మోడల్ తీసుకురానుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే వచ్చిన వన్‌ప్లస్ […]