ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త రకం ఒమిక్రాన్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. సౌతాఫ్రికా నుంచి ఇద్దరికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు కేసులు కూడా బెంగుళూరులోనే నమోదు అయ్యాయి. కాగా ఇప్పటికే కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో వేల మరణాలను చూసిన భారత్.. ఇప్పుడు ఈ కొత్తరకం వైరస్‌తో ఎన్ని మరణాలను చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయభ్రంతులకు గురవుతున్నారు. కాగా అధికారులు మాత్రం కరోనా […]