దైవసంకల్పంతో మొదలైన రేణూ దేశాయ్ ‘ఓం’ ప్రయాణం! 26 ఏళ్ల తర్వాత కోలీవుడ్ రీ-ఎంట్రీ ధనుష్‌కు సారీ చెప్పిన రేణూ దేశాయ్ కూతురు ఆద్యతో ఓం వేడుకలో రేణూ సందడి లుక్ టెస్ట్ లేకుండానే పాన్ ఇండియా ఛాన్స్ మమ్ముట్టి భార్యగా పవర్ఫుల్ రోల్లో రేణూ దేశాయ్ టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఓం’ నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా […]