పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీ విడుదలకు ముందే భారీ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రీమియర్ షో ప్రీ సేల్స్ దూసుకుపోతున్నాయి. ఓవర్సీస్ పరిస్థితే ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇంకెలా ఉంటుందోననే చర్చ నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవన్ కళ్యాణ్-సుజీత్ కొత్త సినిమా ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ అప్పుడే దుమ్ము రేపుతోంది. విడుదల కాకుండానే రికార్డు వేట మొదలెట్టింది. నార్త్ అమెరికా బాక్సాఫీసులో సంచలనాలు […]
పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీపై భారీ అంచనాలున్నాయి. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా విక్రయాలు సంచలనం రేపుతున్నాయి. భారీ రికార్డు ధరకు నైజాం హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుటు ఇమ్రాన్ […]