పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓజీ సినిమాకు సంబంధించి బిగ్ అప్‌డేట్ విడుదలైంది. ఓజీ మొదటి షో, బుకింగ్స్ విషయంలో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీపై క్రేజీ అప్‌డేట్ ఇది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా విభిన్నమైన లుక్‌లో […]