అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు థియో ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ ఉండాల్సిందే. బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ అంటే అస్థిపంజరం. అది నిజమైన అస్థిపంజరం కాదు. బొమ్మ అస్థిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు అలాంటి బొమ్మలను చూస్తే హడలిపోతారు. అయితే బ్రాడీ మాత్రం మనసు పాడేసుకున్నాడు. నిత్యం ఆ బొమ్మతోనే ఉంటాడు. ఈ పిల్లాడు అస్థిపంజరం పక్కన ఉంటేనే భోజనం చేస్తాడు. దానితోనే ఆటలు ఆడతాడు, టైంపాస్ […]