‘అమ్మ, అవకాయ, అంజలిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు’.. ఈ డైలాగ్ రాసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ని మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. ఏంటో తెలుగు సినిమా ప్రేక్షకుల తత్వమే అంతా. నచ్చితే అవతల మనిషి ఎవరైనా సరే గుండెల్లో పెట్టేసుకుంటారు. మన రోజువారీ జీవితంలో భాగమైన సినిమాలు, వాటిని తీసే డైరెక్టర్లను అయితే ఇంకా ఎక్కువగా ఆరాధిస్తారు. చాలామంది స్టార్ హీరోలకు అభిమానులున్నట్లే.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి కూడా వీరాభిమానులున్నారు. ఆయన సినిమాల్ని రిపీట్స్ […]