SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nuvve Nuvve Movie Re Release On Trivikram Birthday

థియేటర్స్ లోకి మళ్ళీ “నువ్వే నువ్వే”.. హీరోల తర్వాత ఆ క్రేజ్ తివిక్రమ్ దే!

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 2 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
థియేటర్స్ లోకి మళ్ళీ “నువ్వే నువ్వే”..  హీరోల తర్వాత ఆ క్రేజ్ తివిక్రమ్ దే!

‘అమ్మ, అవకాయ, అంజలిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు’.. ఈ డైలాగ్ రాసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ని మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. ఏంటో తెలుగు సినిమా ప్రేక్షకుల తత్వమే అంతా. నచ్చితే అవతల మనిషి ఎవరైనా సరే గుండెల్లో పెట్టేసుకుంటారు. మన రోజువారీ జీవితంలో భాగమైన సినిమాలు, వాటిని తీసే డైరెక్టర్లను అయితే ఇంకా ఎక్కువగా ఆరాధిస్తారు. చాలామంది స్టార్ హీరోలకు అభిమానులున్నట్లే.. త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి కూడా వీరాభిమానులున్నారు. ఆయన సినిమాల్ని రిపీట్స్ లో చూస్తారు. ఆయన రాసిన డైలాగ్స్ ని నిద్రలో లేపి అడిగినా గుక్క తిప్పుకోకుండా చెబుతారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. త్రివిక్రమ్ అంటే పేరు కాదు ఇట్స్ ఏ బ్రాండ్. తెలుగు సినిమాలు చూసే ఎవరిని అడిగినా సరే ఈ విషయం బల్లగుద్ది మరీ చెబుతారు. ఇక ఆయన పుట్టినరోజు వస్తే చాలు సోషల్ మీడియా మొత్తం ఆయన రాసిన డైలాగ్స్, విషెస్ తో నింపేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. హీరోల పుట్టినరోజుల సందర్భంగా వాళ్లు నటించిన పాత హిట్ సినిమాల్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఈ లిస్ట్ లోకి ఓ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. అతడే త్రివిక్రమ్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన తొలి మూవీ ‘నువ్వే నువ్వే’ రీసెంట్ గానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని.. త్రివిక్రమ్ బర్త్ డే(నవంబరు 7) సందర్భంగా నవంబరు 4-7వ తేదీల వరకు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో హీరోలకే మాత్రమే పరిమితమైన ఈ ట్రెండ్ లోకి త్రివిక్రమ్ వచ్చినట్లయింది. దీంతో ఆయన అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. ఓ సినిమా చూస్తే అందులో డైలాగ్స్ ని కొన్నాళ్ల తర్వాత మర్చిపోతాం. మరీ సూపర్ హిట్ సినిమా అయితే తప్పించి పెద్దగా గుర్తుంచుకోం. కానీ త్రివిక్రమ్ సినిమాలు, అందులోని డైలాగ్స్ వీటికి అతీతం.

ఎందుకంటే త్రివిక్రమ్ పెన్ పవర్ అలాంటిది. మన చుట్టూ ఉన్న పరిస్థితులను తీసుకుని ఆయన రాసిన ప్రతి డైలాగ్ కూడా అది కామెడీ కావొచ్చు, ఎమోషనల్ కావొచ్చు. ఎన్నిసార్లు విన్నా, ఏ సందర్భంలో విన్నా సరే అది ఫ్రెష్ గానే ఉంటుంది. ఫస్ట్ టైమ్ చూసినంత కిక్కిస్తుంది. ఆయన పేర్చిన మాటల ముత్యాలు ఉన్న సినిమాలు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనితో పాటు ఆయన పేరులోనే ఏదో తెలియని పంచ్ ఉంది. డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే చాలు.. హీరోతో సంబంధం లేకుండా సినిమాకు ఫ్యాన్స్ ఎగబడతారు. ఇలా మాటల మాంత్రికుడు గురించి ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా తక్కువే. అందుకే ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ స్పెషల్.

 

On the occasion of director #Trivikram‘s birthday on Nov 7th, we are extremely excited to re-release his debut blockbuster #NuvveNuvve in theaters across AP & TG from 4th – 7th November at the request of his fans.

Enjoy the #Guruji‘s masterclass on the big screen ! pic.twitter.com/lFIzdB1gyn

— Sri Sravanthi Movies (@SravanthiMovies) November 1, 2022

Tags :

  • Nuvve Nuvve Movie
  • Shriya Saran
  • tharun
  • Trivikram Srinivas
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

  • పెళ్లి ప్రచారంపై స్పందించిన తరుణ్..

    పెళ్లి ప్రచారంపై స్పందించిన తరుణ్..

  • Mahesh Babu: మహేష్ బాబు ఫిట్‌నెస్ చూస్తే.. మతి పోవాల్సిందే!

    మహేష్ బాబు ఫిట్‌నెస్ చూస్తే.. మతి పోవాల్సిందే!

  • శ్రియ డ్రెస్‌పై నటి కస్తూరి కామెంట్‌.. ‘ మరి నువ్వు చేస్తే తప్పు కాదా?’

    శ్రియ డ్రెస్‌పై నటి కస్తూరి కామెంట్‌.. ‘ మరి నువ్వు చేస్తే తప్పు కాదా?’

  • ‘గుంటూరు కారం’ నుంచి తమన్ ఔట్! సెటైరిక‌ల్‌ ట్వీట్ చేసిన బండ్ల గణేష్

    ‘గుంటూరు కారం’ నుంచి తమన్ ఔట్! సెటైరిక‌ల్‌ ట్వీట్ చేసిన బండ్ల గణేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam