హెల్త్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి వైద్య నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కరోనా ఉదృతి తగ్గకపోగా.. అంతకంతకు పెరిగిపోతోంది. అందుకని ముందు కరోనాతో పోరాడే శక్తిని సహజసిద్దంగా పొందాలని ప్రాచీన వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంపొందించుకుంటే కరోనా లాంటి వైరస్ కోసినా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని వీరంటున్నారు. ఇందుకోసం చాలా సులభమైన ఆహార నియమాలు, ఆయుర్వేద చిట్కాలను […]