ఏపీలో విద్యార్థులకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకూ ప్రతీ పేద విద్యార్థి చదువుకోవాలన్న ఆకాంక్షతో బడికి రప్పించేలా అమ్మఒడి పేరుతో రూ. 15 వేలు తల్లులు ఖాతాల్లో వేసుకొచ్చిన జగన్.. మరోసారి విద్యార్థుల కోసం ఆలోచిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆరోగ్య నిపుణులు 40 ఏళ్లు పైబడిన మహిళల కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమైన ఆరోగ్య సూచనలు చెబుతూనే ఉన్నారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవని చెబుతుంటారు. సరిగ్గా ప్రతి రోజు డైట్ ని తీసుకోవడం ప్రతి మహిళ తప్పక చేయాలి. తాజాగా బ్లడ్ షుగర్ లెవల్స్.. ఎలాంటి ఆహారం తీసుకుంటే కంట్రోల్ లో ఉంటాయో నిపుణులు తెలిపిన కొన్ని చిట్కాలు మీకోసం.. గ్రీన్ టీ: ఈ మధ్య కాలంలో గ్రీన్ టీని బాగా ప్రిఫర్ […]
హెల్త్ డెస్క్- కరోనా సమయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వాళ్లకు ఇవ్వాలి. రెగ్యులర్ గా పిల్లకు పోషకాలు కలిగిన ఫుడ్ తినిపించడం వల్ల వారిలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. మరి ఏయే ఆహార పదార్ధాల్లో ఇమ్యునిటీనీ పెంచే పోషకాలున్నాయో తెలుసుకుందామా. బాదం పప్పు… బాదంపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాదాంపప్పులో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. […]
శ్వేతా షా…డైటీషియన్. ముంబయికి చెందిన ఈమె తొమ్మిదో తరగతిలో తన తల్లితో కలిసి వారంపాటు ఒక ఆశ్రమానికి వెళ్లింది. అక్కడ శరీరంపై ఆహార ప్రభావాన్ని అర్థం చేసుకుంది. అక్కడి సూచనలతో తన తల్లి ఆర్థరైటిస్‌ను, తండ్రి డయాబెటీస్‌ను తగ్గించుకోగలిగారు. దీంతో తన తల్లి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు కెరీర్‌నూ మలుచుకోవచ్చన్న సలహాతో డైటెటిక్స్ అండ్ అప్లయిడ్ న్యూట్రిషన్‌లో పీజీ చేసింది. మొదట ఫుల్‌టైం ఉద్యోగిగా ఉన్నా, పిల్లలు పుట్టాక ఫ్రీలాన్సింగ్ చేసి, మంచి పేరు సాధించింది. 2014లో […]
హెల్త్ డెస్క్- కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనాను ఎదుర్కోవడానికి వైద్య నిపుణులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కరోనా ఉదృతి తగ్గకపోగా.. అంతకంతకు పెరిగిపోతోంది. అందుకని ముందు కరోనాతో పోరాడే శక్తిని సహజసిద్దంగా పొందాలని ప్రాచీన వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రోగనిరోదక శక్తిని పెంపొందించుకుంటే కరోనా లాంటి వైరస్ కోసినా సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని వీరంటున్నారు. ఇందుకోసం చాలా సులభమైన ఆహార నియమాలు, ఆయుర్వేద చిట్కాలను […]