హీరో ఎన్టీఆర్.. మొన్నటివరకు మహా అయితే దక్షిణాది రాష్ట్రాలకు వరకు తెలుసోమో. ఇప్పుడు ఆలోవర్ వరల్డ్ లోనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ తర్వాత తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నీ మధ్య ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లోనూ ఉంటాడనుకున్నారు గానీ కొద్దిలో మిస్ అయింది. లేదంటే మాత్రం టాలీవుడ్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయ్యేది. ఇక తారక్ సినిమాల గురించి గత ఏడాది నుంచి ఏదో ఓ టాపిక్ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ […]
ఇండియన్ సినీ ప్రపంచంలో KGF డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఊహకందని అద్భుతాలను సృష్టించబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్.. ఓ సినిమాటిక్ కేజీఎఫ్ యూనివర్స్ క్రియేట్ చేయబోతున్నాడని ఇటీవలే ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ క్లారిటీ ఇచ్చారు. అదీగాక ప్రశాంత్ చేతిలో ప్రస్తుతం సలార్, NTR31 సినిమాలున్నాయి. కేజీఎఫ్ సిరీస్.. సలార్.. NTR31 ఈ మూడు సినిమాలలో కామన్ పాయింట్ డార్క్ రస్టిక్ […]
ప్రస్తుతం సోషల్ మీడియా అంతా జూనియర్ ఎన్టీఆర్ పేరే మారుమ్రోగుతోంది. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు రెండు సర్ ప్రైజ్ లు రానే వచ్చాయి. ఒకటి కొరటాల శివతో చేయనున్న NTR 30 మూవీకి సంబంధించిన అప్డేట్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో చేయనున్న NTR 31 మూవీకి సంబంధించిన పోస్టర్. కొరటాల శివ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన టేకింగ్, డైరక్షన్ గురించి అందరికీ […]
NTR 31: జూ.ఎన్టీఆర్ అభిమానులు, సగటు సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. జూ.ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా కాంబినేషన్‌కు సంబంధించిన అప్‌డేట్ విడుదలైంది. ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని శుక్రవారం ఎన్టీఆర్ 31కు సంబంధించిన అఫిషియల్ వివరాలతో పాటు పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాయి. 2023నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ 31పై చిత్ర దర్శకుడు ప్రశాంత్ […]