SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Prashanth Neel About Ntr 31 Movie Goes Viral

NTR 31 స్టోరీపై లీకులు ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌.. అదే జరిగితే రికార్డులు బద్దలే!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 20 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
NTR 31 స్టోరీపై లీకులు ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌.. అదే జరిగితే రికార్డులు బద్దలే!

ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరే మారుమ్రోగుతోంది. మే 20న తారక్‌ బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌ కు రెండు సర్‌ ప్రైజ్‌ లు రానే వచ్చాయి. ఒకటి కొరటాల శివతో చేయనున్న NTR 30 మూవీకి సంబంధించిన అప్డేట్‌, ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తో చేయనున్న NTR 31 మూవీకి సంబంధించిన పోస్టర్‌. కొరటాల శివ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఆయన టేకింగ్, డైరక్షన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోయే ప్రాజెక్ట్‌ గురించి మాత్రం బజ్‌ స్టార్ట్ అయిపోయింది. నిజానికి ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోయే సినిమా స్టార్ట్‌ కావడానికి చాలా సమయం ఉంది. కానీ, ఆ మూవీపై ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన పోస్టర్‌, చెప్పిన మాటలు అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.

విషయం ఏంటంటే.. పోస్టర్‌ రిలీజ్‌ చేసిన తర్వాత NTR 31 మూవీ గురించి ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన విషయం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. ప్రశాంత్‌ నీల్‌ కు ఈ సినిమా ఐడియా ఒక 20 ఏళ్ల క్రితం వచ్చిందంట. కాకపోతే ఆ సమయంలో ఈ సినిమా స్థాయికి తగిన పరిస్థితులు, ఎక్విప్మెంట్‌ అప్పట్లో లేవని వెనక్కి తగ్గినట్లు చెప్పాడు. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ని తన డ్రీమ్‌ హీరోతో తీసేందుకు అంతా సిద్ధమైందని చెప్పుకొచ్చాడు. తన 20 ఏళ్ల కలను తనకు ఎంతో ఇష్టమైన తారక్ తో తీస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ తెలిపాడు. NTR 31 సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ 2023 ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు.

This is an idea that originated in my head 20 years ago, but the magnitude and scale of the movie held me back. Finally the stage is set today to make my dream project with my dream hero –@prashanth_neel #NTR31

Shoot Begins April 2023 pic.twitter.com/7a1ppBFRpp

— Suresh Kondi (@SureshKondi_) May 20, 2022

ఇదీ చదవండి: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో మరో స్టార్ హీరో స్పెషల్ క్యారెక్టర్..?salarప్రస్తుతం తారక్‌ సినిమా గురించి ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన లైన్‌ చూస్తే ఈ సినిమాలో కూడా రక్తపాతం తప్పదని తెలుస్తోంది. ‘ఎప్పటికైనా రక్తంతో తడిసి ముద్దైన నేలకు మాత్రమే గుర్తుంచుకోతగ్గ అర్హత ఉంటుంది. ఇది అతని నేల, అతని సామ్రాజ్యం, కానీ.. అతని నెత్తురు మాత్రం కాదు’ అంటూ NTR 31 స్టోరీ కాన్సెప్ట్‌ మీద ప్రశాంత్‌ నీల్‌ ఇచ్చిన ఒక చిన్న లీడ్‌ తో ప్రేక్షకులు, ఫ్యాన్స్‌ బుర్రలు పాదరసంలా పనిచేస్తున్నాయి. కానీ, ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో మినమం యాక్షన్‌ గ్యారెంటీ అని చెప్పకనే చెప్పారు.. అంటూ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

ఇదీ చదవండి: పెళ్లి కూతురుగా మారిన శ్రీరెడ్డి.. వీడియో వైరల్‌!

ఎన్టీఆర్‌ పోస్టర్‌ చూసిన తర్వాత ‘జై లవకుశ’ సినిమాలో అన్న పాత్ర తరహాలో ఉంటుందనే ఊహాగానాలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఏడాది ఏప్రిల్‌ వచ్చాక అధికారిక ప్రకటనలు అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తో సలార్‌ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్‌ లో ఏ స్థాయిలో ఎలివేషన్స్‌ ఉన్నాయో.. యాక్షన్‌ సీక్వెన్స్ ఉందో అంతకు మించి ప్రభాస్‌ ను సలార్‌ సినిమాలో చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదీ చదవండి: నాటు నాటు పాటకు దీప్తీ సునైనా- అలేఖ్య హారిక ఊరనాటు స్టెప్పులు.. వీడియో వైరల్‌!salarకేజీఎఫ్‌ రాకీని చూపించిన దానికంటే ఓ పదిరెట్లు ఎక్కువగానే ప్రభాస్‌ పాత్ర ఉంటుందని చెబుతున్నారు. కథలో ఇంటర్నేషనల్‌ బ్యాక్‌ డ్రాప్‌ కూడా ఉంటుందని ఇప్పటికే హింట్‌లు, లీకులు వచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌- ఎన్టీఆర్‌ కాంబోలో సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

𝑻𝒉𝒆 𝒐𝒏𝒍𝒚 𝒔𝒐𝒊𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒔 𝒘𝒐𝒓𝒕𝒉 𝒓𝒆𝒎𝒆𝒎𝒃𝒆𝒓𝒊𝒏𝒈 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒔𝒐𝒂𝒌𝒆𝒅 𝒊𝒏 𝒃𝒍𝒐𝒐𝒅!

𝐇𝐢𝐬 𝐬𝐨𝐢𝐥…. 𝐇𝐢𝐬 𝐫𝐞𝐢𝐠𝐧 …..
𝐁𝐮𝐭 𝐝𝐞𝐟𝐢𝐧𝐢𝐭𝐞𝐥𝐲 𝐧𝐨𝐭 𝐡𝐢𝐬 𝐛𝐥𝐨𝐨𝐝….@tarak9999 @MythriOfficial @NTRArtsOfficial pic.twitter.com/NNSw3O9zU6

— Prashanth Neel (@prashanth_neel) May 20, 2022

My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON

— Jr NTR (@tarak9999) May 19, 2022

Tags :

  • Jr ntr
  • latest tollywood news
  • NTR 30
  • NTR 31
  • prashanth neel
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

    రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

  • Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

    ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

  • సితారతో పాటు సినిమాల్లోకి తారక్ కొడుకు అభయ్ ఎంట్రీ? డైరెక్టర్ అతనే అంటూ..

    సితారతో పాటు సినిమాల్లోకి తారక్ కొడుకు అభయ్ ఎంట్రీ? డైరెక్టర్ అతనే అంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam