ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మన దేశంలో కూడా భయాందోళనలను పెంచుతోంది. ఈ వైరస్ అతి ప్రమాదకరమైనదని వైద్య నిపుణుల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఒమిక్రాన్ పై అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ఇప్పటికే ట్యాంక్ బండ్, చార్మినార్ ల వద్ద నిర్వహించే ఫన్ డే ను రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే రూ.1000 ఫైన్ విధిస్తూ తెలంగాణ […]