అమెరికా- బుల్లెట్ బండి పాట.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సాంగ్ గురించే చర్చ. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అంటూ మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ చేయిన డ్యాన్స్ తో ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి మొదలు అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ పాటే ట్రేండ్ అవుతోంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడిన ఈ పాట చిన్న పెద్ద అనే తేడా […]