ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలైనా, సామాన్యులైనా బర్త్ డేలు, పెళ్లిళ్లు.. ఇతర వేడుకలన్నీ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. బర్త్ డేలు మొదలుకొని.. ఫంక్షన్స్, ఫ్యామిలీ ఈవెంట్స్ తో పాటు ఆఖరికి హోమ్ టూర్ వీడియోస్ అంటూ రచ్చ చేస్తున్నారు. అదీగాక ఎవరికి వారే సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని.. వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ చివరిదశకు చేరింది. రేపటిలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇందుకోసం అన్నీ సిద్దం చేస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లే అనుకుంటే.. బయటకు ఫ్యాన్స్ కూడా వికృత చర్యలకు పాల్పడుతున్నారు. ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. పచ్చి బూతులతో దూషించుకోవడమే కాకుండా.. తాము అభిమానించే కంటెస్టెంట్స్ ఒకవైపు సపోర్ట్ చేస్తూనే.. ఆపోజిట్ […]