కరోనా.. ఈ మూడు అక్షరాలు సృష్టిస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. మానవాళి ఉనికిని సైతం ప్రశ్నార్ధకం చేసేలా ఈ మహమ్మారి ప్రయాణం కొనసాగుతోంది. అయితే.., ఈ కష్ట సమయంలో కరోనాకి సంబంధించిన వార్తలు చాలానే పుట్టుకొస్తున్నాయి. వీటిలో నిజం ఏదో, అబద్దం ఏదో తెలియక ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి చర్చకి కారణం అయ్యింది. స్త్రీలు పీరియడ్స్ సమయంలో వ్యాక్సీన్ తీసుకోవచ్చా? లేదా? ఇప్పుడు ఇదే అతి పెద్ద టాపిక్. ప్రస్తుతం […]